Sunday, 16 December 2012
Nayak Audio Launch Fan Pass
Nayak Audio Launch Fan Pass
Check out the latest Nayak Audio Launch Fan Pass, Audio is releasing on 17th December 2012 at Shilpa Kala Vedika, Mega Star Chiranjeevi is the Chief Guest for this event. You can Watch the Live Streaming of this audio Function live on MAA TV from Tomorrow 7 PM. This Audio Release Event is planned in a grand way
Sunday, 11 November 2012
Thursday, 8 November 2012
Big Twist in 6.7 Crore Issue
Every One knows the sensational news about the 6.7 Crores caught in Auto. (If Not Click Here) . The stpry turned into the new way and Bala Saibaba of Kurnool came into this scene. All the money transcations Bala Saibaba will be taken care by his close friend Mr.Rama Rao, According to CBI Investigation Rs.4.9 crores of the amount was drawn fromAndhra Bank in Hyderabad from Balasai Trust account through a cheque and this is going to buy a land in Mysore city.Vamsi Named bank employee has done these transaction in the bank, When CBI Investigating Rama Rao he is saying that he doesn't known about this issue, Lets see how this Issue will ends
Wednesday, 7 November 2012
Damarukam Postponed Again
King Nagarjuna’s Latest sensational movie Damarukam is recotded as the highest postponed movie in telugu industry, this movie was supposed to release with Pawan Kalyan’s ‘ Cameraman Gangatho Rambabu ’ but the movie is getting postponed with different dates since then, and finally it is scheduled to release on 9th November. But the latest buzz is that movie is again postponed by 1 Days and getting released on November 10th.
Tuesday, 6 November 2012
Monday, 5 November 2012
ప్రభాస్ ‘మిర్చి' విడుదల పై కన్ఫూజన్
హైదరాబాద్: ప్రభాస్ హీరోగా యు.వి.ప్రొడక్షన్స్ సంస్థ ‘మిర్చి' టైటిల్ తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంతో రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని, కాదు... డిసెంబర్ లోనే విడుదల అవుతుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అవేమీ కాదు..ఈ చిత్రం జనవరి మూడో వారంలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. దాంతో అసలు ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందనే విషయమే అభిమానుల్లో కన్ఫూజన్ మొదలైంది. నిర్మాతలు ఈ విషయమై ప్రకటన చేస్తే బాగుండును అనేది టాక్. వి.వంశీకృష్ణ, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాతలు.
దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ‘ ప్రభాస్ ఇమేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రభాస్ అభిమానుల అంచనాలకు అనుగుణంగా ఈ చిత్రం రూపొందుతుంది' అన్నారు. ప్రభాస్ మాట్లాడుతూ ...‘కొరటాల శివ, నా స్నేహితుల కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ చిత్రంలో కమర్షియల్ అంశాలన్నీ వుంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. చిత్రం తప్పకుండా అన్ని వర్గాల వారినిఆకట్టుకుంటుందన్న నమ్మకముంది' అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ ''ప్రభాస్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని 'మిర్చి' అనే పేరును ఖరారు చేశాం. యాక్షన్ నేపథ్యమున్న కథే అయినా.. ఇందులో అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలున్నాయి. ప్రభాస్‌ని ఒక కొత్త కోణంలో చూపించేలా దర్శకుడు కొరటాల శివ ఈ కథను తయారు చేసుకొన్నారు. ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా సాగుతుంది. 'మిర్చి'లాంటి కుర్రాడిగా ప్రభాస్ చేసే హంగామా అభిమానులకు నచ్చుతుంది'' అన్నారు.
రాణా సినిమాకు కష్టాలు.... నెత్తినేసుకున్న సురేష్ బాబు!
హైదరాబాద్: హీరో రాణా త్వరలో ‘కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్ బేనర్ పై సాయి బాబు జాగర్లమూడి, వై. రాజీవ్ రెడ్డి నిర్మించారు. ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం రాణాకు ఇప్పటి వరకు కమర్షియల్ హిట్లేమీ లేక పోవడం, గత సినిమాలన్నీ ప్లాపులే కావడంతో ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో రాణా తండ్రి, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సురేష్ బాబు.... నైజాం ఏరియా రైట్స్ తానే కొన్నాడు. సురేష్ బాబు తన కొడుకు సినిమా కొనడం ఇదే తొలి సారి. క్రిష్ దర్శకత్వంలో సినిమా కావడంతో ఈ సారి ఎలాగైనా రాణాకు బ్రేక్ వస్తుందనే నమ్మకంతో సురేష్ బాబు ఉన్నాడట. డిస్ట్రిబ్యూషన్ రంగంలో తన పలుకుబడి ఉపయోగించి భారీ ఎత్తున సినిమాను రిలీజ్ చేసి రాణాకు కమర్షియల్ హిట్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది.
తండ్రి అండతోనైనా రాణా బాక్సాఫీసు వద్ద తన సత్తా చాటుతాడో లేదో చూడాలి. కాగా....ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9న విడుదల చేస్తున్నట్లు దర్శకుడు క్రిష్ స్పష్టం చేసారు. ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా విడుదల తేదీ ఖరారు చేస్తూ సమాచారం అందించింది. మంగళవారం సాయంత్రం... ఈ మూవీని ఈ నెల 16 లేదా 23న విడుదల చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపించాయి. అయితే రాత్రి సినిమా విడుదల నవంబర్ 9నే అని ఖరారు చేసారు.
ఈ చిత్రం స్టోరీ విషయానికొస్తే... గనుల్ని కొల్లగొట్టి వ్యాపారం చేస్తూ భూమాతకు గర్భశోకం కలిగిస్తున్న అభినవ భూభకాసురుల్ని అంతమొందించే అభినవ కృష్ణుడు కథే ‘కృష్ణం వందే జగద్గురుం'. ఈ చిత్రంలో రాణా థియేటర్ ఆర్టిస్టుగా కనిపించున్నాడు. చదివింది బీటెక్.
భిన్నమైన సినిమాలకు కేరాప్ అడ్రస్ గామారిన క్రిష్ కూడా.... ఇప్పటి వరకు యాక్షన్ నేపథ్యాన్ని ఎంచుకోలేదు. తాజాగా 'కృష్ణం వందే జగద్దురుమ్" సినిమా యాక్షన్ అంశాలతో విభిన్నంగా తెరకెక్కుతోంది. నయనతార హీరోయిన్ గా రాణా సరసన చేస్తోంది. నయనతార పాత్ర పేరు దేవిక. ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఈ పాత్ర చిత్రంలో కీలకమై నడుస్తుంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈచిత్రం U/A సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్, సంగీతం: మణిశర్మ, నిర్మాతలు: సాయిబాబు జాగర్లమూడి, వై. రాజీవ్ రెడ్డి, దర్శకత్వం: క్రిష్.
Friday, 2 November 2012
Sandy Hurricane : Begining of Worlds End?
When We listen the Number 2012 All Of Us Will Start thinking about the End of the World. As per the Scientists and Astrologits Caliculation, December 21st, 2012 is treated as the End of the World. Many people will belive and many are still in confusion. But Now the symptoms has been Started in the Name of "Sandy Hurricane" also termed as super storm has caused major damage in many cities and states of United States of America . The Impact of this Hurricane will Starts after Few Days.
Check out the List Of Cities Affected with this Hurricane
New York
Check out the List Of Cities Affected with this Hurricane
New York
New Jersey
Maine
Rhode Island
Connecticut
Delaware
Maryland
District of Columbia
New Hampshire
North Carolina
Ohio
Virginia
########Photos########
Subscribe to:
Posts (Atom)