బాలీవుడ్‌లో భారీ విజయం సాధించిన సల్మాన్ ఖాన్
దబాంగ్ చిత్రాన్ని ఆధారంగా చేసుకొని టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్
హీరోగా 'గబ్బర్ సింగ్' పేరుతో ఓ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న
సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ ఎప్పటి లాగే చిలిపిగా నటించడమే కాకుండా,
ఇటు మాస్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునేందుకు భారీ యాక్షన్ సన్నివేశాల్లో
కూడా నటించి మెప్పించనున్నారు.
ఇక్కడున్న ఫోటోను చూడండి. ఇది గబ్బర్ సింగ్ సినిమాలోని ఓ వర్కింగ్ స్టిల్. దీన్ని బట్టి చూస్తుంటే, ఈ సినిమాలో మాంచి కార్ చేజింగ్ సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా భారీ బడ్జెట్ తెలుగు సినిమాల్లో సుమోలు, స్కార్పియోలను గాల్లోకి ఎగరేయటం సర్వసాధారణమే అయినప్పటికీ, గబ్బర్ సింగ్ సినిమాలో మాత్రం ఈ సన్నివేశాలను కాస్తంత భిన్నంగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
గబ్బర్ సింగ్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపించనున్న పవన్ కళ్యాన్ కోసం ప్రత్యేకంగా ఓ జీప్‌ను మోడిఫై చేయించారు. ఈ జీప్ ఫ్రంట్ బానెట్‌పై దేశీ తపంచా (పురాతన హ్యాండ్ మేడ్ పిస్టోల్ లేదా హ్యాండ్ గన్) ఆకారంలో ఉండే ఓ తుపాకీని అమర్చారు. ఈ యాక్షన్ సన్నివేశాలను అడవులు, కొండలు గుట్టలు వంటి ప్రాంతంలో చిత్రీకరించడంతో, ఆఫ్-రోడ్ రైడింగ్‌కు సరిపోయే విధంగా, ఈ జీప్‌కు విశాలమైన, వెడల్పాటి పెద్ద టైర్లను ఉపయోగించారు. ఈ చక్రాలకు 5-స్పోక్ అల్లాయ్ వీల్‌ను అమర్చటం మరొక ప్రత్యేకమైన మోడిఫికేషన్‌గా చెప్పుకోవచ్చు.
ఒకప్పుడు ఆఫ్-రోడింగ్ ప్రయాణాలకు, పల్లె ప్రాంతాల్లో ప్రజల రవాణా వాహనంగా ఉపయోగించిన ఈ జీప్ ప్రస్తుతం మెల్లిగా కాలగమనంలో కలిసిపోతున్న సంగతి తెలిసిందే. ఏదేమైనప్పటికీ, పవన్ కళ్యాన్ ద్వారా ఈ సినిమాలో జీప్‌కు మళ్లీ ప్రాణం పోసినట్లవుతుందని చెప్పవచ్చు. మొత్తమ్మీద ఈ సినిమాలో స్కార్పియో కార్ ఛేజింగ్ సన్నివేశం హైలైగా ఉండొచ్చని తెలుస్తోంది.
రవితేజ మిరపకాయ్ చిత్రానికి దర్శకత్వం వహించిన హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్

No comments:
Post a Comment