మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘మగధీర’ చిత్రం అప్పట్లో తెలుగు సినిమా
పరిశ్రమ రికార్డులన్నీ తిరిగరాసిన విషయం తెలిసిందే. తాజాగా చెర్రీ తన
రికార్డులను తానే తిరగరాసుకున్నాడు. తొలి వారి ఈ చిత్రం రూ.26.92 కోట్ల
షేర్ సాధించిందని పాఠకులకు ఇప్పటికే తెలియజేశాం. తాజాగా అందిన సమాచారం
ప్రకారం ఈ చిత్రం మొత్తం గ్రాస్ కలెక్షన్ తొలి వారం 37.83 కోట్లు. ఇది
తెలుగు సినీ పరిశ్రమ ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ నెం.1 రికార్డు.
రచ్చ ఈనెల 13న మళయాలంలో కూడా విడుదలై సూపర్ డూపర్ టాక్ ని సొంతం చేసుకోవటంతో మెగా అభిమానుల్లో పండుగ వాతావరణం చోటుచేసుకుంది. పరిస్థితి చూస్తుంటే రచ్చ ఈ సినిమా టోటల్ కలెక్షన్ల పరంగా కూడా రికార్డు నెల్పుతుందని అభిమానులు అంటున్నారు. అయితే ట్రేడ్ వర్గాలు మాత్రం మగధీర రికార్డును క్రాస్ చేయడం కష్టమే అంటున్నారు.
ఈ చిత్రంలో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న అంశాలు పాటల చిత్రీకరణ, చైనాలో చిత్రీకరించి బాంబో ఫైట్. ముఖ్యంగా ఈ చిత్రంలోని చిరంజీవి గ్యాంగ్ లీడర్‌లోని ‘వాన వాన వెల్లువాయె’ రీమక్ సాంగ్, డిల్లకు డిల్ల సాంగు అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.
మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్ బి చౌదరి సమర్పణలో ప్రముఖ నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్ లు నిర్మించిన ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి సంగీతం : మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి, రచన: పరుచూరి బ్రదర్స్, ఎడిటింగ్: గౌతంరాజు, కళ:

No comments:
Post a Comment